(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

2. సభాపర్వము


సభాపర్వ - అధ్యాయ 030

॥ శ్రీః ॥
2.30. అధ్యాయః 030
Mahabharata - Sabha Parva - Chapter Topics
భీమేన ప్రాచీదిగ్విజయే పాంచాలదేశగమనం॥
Mahabharata - Sabha Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ।

ఏతస్మిన్నేవ కాలే తు భీమసేనోఽపి వీర్యవాన్।
ధర్మరాజమనుజ్ఞాప్య యయౌ ప్రాచీం దిశం ప్రతి॥ 5 2-30-1(12560)
మహతా బలచక్రేణ పరరాష్ట్రావమర్దినా।
హస్త్యశ్వరథపూర్ణేన దంశితేన ప్రతాపవాన్। 2-30-2(12561)
వృతో భరతశార్దూలో ద్విషచ్ఛోకవివర్ధనః।
స గత్వా నరశార్దూలః పంచాలానాం పురం మహత్॥ 2-30-3(12562)
పంచాలాన్వివిధోపాయైః సాంత్వయామాస పాండవః।
`కించిత్కరం సమాదాయ విదేహానాం పురం యయౌ'॥
తతః స గండకాఞ్శూరో విదేహాన్భరతర్షభః॥ 2-30-4(12563)
విజిత్యాల్పేన కాలేన దశార్ణానజయత్ప్రభుః।
తత్ర దాశార్ణకో రాజా సుధర్మా రోమహర్షణం।
కృతవాన్భీమసేనేమ మహద్యుద్ధం నిరాయుధం। 2-30-5(12564)
భీమసేనస్తు తద్దృష్ట్వా తస్య కర్మ మహాత్మనః।
అధిసేనాపతిం చక్రే సుధర్మాణం మహాబలం॥ 2-30-6(12565)
తతః ప్రాచీం దిశం భీమో యయౌ భీమపరాక్రమః।
సైన్యేన మహతా రాజన్కంపయన్నివ మేదినీం॥ 2-30-7(12566)
సోఽశ్వమేధేశ్వరం రాజన్రోచమానం సహానుగం।
జిగాయ సమరే వీరో బలేన బలినాం వరః॥ 2-30-8(12567)
స తం నిర్జిత్య కౌంతేయో నాతితీవ్రేణ కర్మణా।
పూర్వదేశం మహావీర్యం విజిగ్యే కురనందనః॥ 2-30-9(12568)
తతో దక్షిణమాగంయ పులిందనగరం మహత్।
సుకుమారం వశే చక్రే సుమిత్రం చ నరాధిపం॥ 2-30-10(12569)
తతస్తు ధర్మరాజస్య శాసనాద్భరతర్షభః।
శిశుపాలం మహావీర్యమభ్యగాజ్జనమేజయ॥ 2-30-11(12570)
చేదిరాజోఽపి తచ్ఛ్రుత్వా పాండవస్య చికీర్షితం।
ఉపనిష్కంయ నగరాత్ప్రత్యగృహ్ణాత్పరంతప॥ 2-30-12(12571)
తౌ సమేత్య మహారాజ కురుచేదివృషౌ తదా।
ఉభయోరాత్మకులయోః కౌశలం పర్యపృచ్ఛతాం॥ 2-30-13(12572)
తతో నివేద్య తద్రాష్ట్రం చేదిరాజో విశాంపతే।
ఉవాచ భీమం ప్రహసన్కిమిదం కురుషేఽనఘ। 2-30-14(12573)
తస్య భీమస్తదాచఖ్యౌ ధర్మరాజచికీర్షితం।
స చ తం ప్రతిగృహ్యైవ తథా చక్రే నరాధిపః॥ 2-30-15(12574)
తతో భీమస్తత్ర రాజన్నిషిత్వా త్రిదశాః క్షపాః।
సత్కృతః శిశుపాలేన యయౌ సబలవాహనః॥ ॥ 2-30-16(12575)

ఇతి శ్రీమన్మహాభారతే సభాపర్వణి దిగ్విజయపర్వణి త్రింశోఽధ్యాయః॥ 30॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.